ఎస్సై నిలేష్ ను సన్మానించిన పత్తిరాము

రుద్రూర్(జనంసాక్షి): రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్ కు బదిలీ పై నూతనంగా వచ్చిన ఎస్సై నిలేష్ ను రుద్రూర్ పీఎస్ వద్ద మాజీ విండో చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి , పూలమాలలతో , శాలువా తో సన్మానించారు, అనంతరం రుద్రూర్ పరిస్థితులను వివరించారు, ఈ కార్యక్రమంలో
మజీవిండో చైర్మన్ పత్తి రాము, ఆయన సోదరుడు పత్తి నవిన్, అడపా నవిన్, బచ్చు పవన్, మొద్దుల నర్సయ్య, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు