ఎస్సై పరుగు పందెంలో అపశ్రుతి

విశాఖ: ఎస్సై నియామకాల కోసం నిర్వహిస్తున్న పరుడు పందెంలో అపశ్రుతి చోటుచేసుకుంది.పరుగుపందెంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి అదుపుతప్పి కింద పడిపోవడంతో అతని కాలు విరిగిపోయింది. క్షతగాత్రున్ని  కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.

తాజావార్తలు