ఏఐటియుసి డివిజన్ తొమ్మిదో మహాసభలను జయప్రదం చేయండి… నూనె రామస్వామి కొండమల్లేపల్లి

తేదీ 2.11.2022 నాడు చింతకుంట గ్రామ భవన నిర్మాణ,కార్మిక సంఘం శాఖ సమావేశము జరిగింది ఈ సమావేశము సైదులు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా ఏఐటియుసి డివిజన్ కార్యదర్శి నూనెరామస్వామి పాల్గొని మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన ఏ ఐ టి యు సి మొట్టమొదటి కార్మిక సంఘంఏఐటియుసి నాయకత్వంలో అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ చేసి పెట్టుబడుదాలకు అనుకూలంగా మారుస్తుందని భవన నిర్మాణ కార్మికులకు సాధారణ మరణానికి రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని అదేవిధంగా భవన నిర్మాణ 50 సంవత్సరాల నిండిన కార్మికులకు 3.000 పింఛను ఇవ్వాలని భవనిర్మాణ క్లియములు అదేవిధంగా గుర్తింపు కార్డులు త్వరగా తిన ఇవ్వాలని అదేవిధంగా భవని మన కార్మికులకు లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ ఒకే దెబ్బ చేయాలని ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయడం వలన కార్మికుల వివిధ కారణలతో సరైన టైంలో ఇన్సూరెన్స.చేసుకోలేకపోవడంతో మధ్యలో లాప్స్ అవుతున్నామని ఆయన అన్నారు.ఏఐటిసి డివిజన్ 9వ మహాసభలు. నవంబర్ 5వ తారీకు సిపిఐ కార్యాలయం ప్రజాభవన్ లోదేవరకొండలో శనివారము ఐదో తారీఖున జరుగుతాయని ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షులు బుసరాజు సైదులు,అందుగుల శ్రీనివాస్ ఆంజనేయులు, వెంకటయ్య,శీను తదితరులు పాల్గొన్నారు