ఏటీఎం చోరీ కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ : అమీర్‌పేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎటీఎం చోరీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 13లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సనత్‌నగర్‌ పోలీసులు తెలిపారు.