ఏసీబికి చిక్కిన ఎక్సైజ్‌ సీఐ

గుంటూరు: మంగళగిరి ఎక్సైజ్‌ సీఐ యశోధరాదేవి 14వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు నేతృత్వంలోని మంగళగిరి ఎక్సైజ్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు.