ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి

ఆదిలాబాద్‌: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్‌ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు.