ఏ ఐ సి సి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

 దౌల్తాబాద్ అక్టోబర్ 17 జనం సాక్షి.
ఏఐసీసీ అధ్యక్షుడు ఎన్నికల సందర్భంగా గాంధీభవన్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుని ఎన్నికల్లో మొత్తం 9 వేల ఓట్లు ఉన్నాయి. అందులో నేను ఏఐసీసీ అధ్యక్షుని ఎన్నికకు ఓటు వేయటం చాలా సంతోషం గా ఉందని తెలిపారు.