ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం : హరీష్‌రావు

వరంగల్‌: రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇక నుంచి కాంగ్రెస్‌తో చర్చిలు మాని తెలంగాణ కోసం మానుకోట వంటి పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. ‘ కాంగ్రెస్‌ ఖతం కరో.. ‘ నివాదంతోనే ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. సూర్యాపేట సమరభేరి సభతో మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతామని తెలియజేశారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని వందసార్లు  చెప్పే బదులు అనుకూలమని ఒక్కసారి చంద్రబాబు చెప్లే చాలు అని అన్నారు.