ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ కోసం బీసీసీఐ టెండర్ల ఆహ్వానం

 

ఢిల్లీ: డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు ఐపీఎల్‌ నుంచి తొలగిన నేపథ్యంలో బీసీసీఐ ఈ రోజు కొత్తజట్టు కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్‌లో బిడ్‌ను గెలుచుకున్న వారికి కొత్త జట్టు2013నుంచి ఐపీఎల్‌,సీఎల్‌టీ20లోనూ పాల్గొనే అవకాశం లభిస్తుంది.