ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ
హైదరాబాద్: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి , బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌లను , ఎమ్మార్ కేసులో సునీల్‌రెడ్డిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది.