ఓటరు నమోదుపై స్పెషల్ డ్రైప్
రెఖపల్లి :ఓటరునమోదుపై ఆదివారం స్పేషల్‌డ్రైప్ చేపట్టిపట్టు తహసిల్దార్ కిరణ్‌కుమార్ తెలిపారు. ఈసందర్భంగా మండలంలోని 25 పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత అధికారులు విధులు నిర్వర్తించారు.ఓటు హక్కుకోసం వచ్చేదరఖాస్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.