ఓటుకు నోటు కేసులో ఎసిబి దూకుడు..

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఓటుకు నోటు కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, విజయసింహ ఇళ్లల్లో ఎసిబి అధికారులు తనిఖీలు చేశారు. మూడు రోజురుల విచారణ ఆధారంగా ఎసిబి ముందుకుసాగుతోంది.