ఓయు జెఎసి గాంధీభవన్‌ ముట్టడి

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణపై ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఎయు జెఎసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. గాంధీభవన్‌ ముట్టడించారు. పలువురి విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.