ఓయూలో బాష్పవాయువు ప్రయోగం

హైదరాబాద్‌ : ఓయూ నుంచి అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లురువ్వారు. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.