బడి బాట కార్యక్రమం అమలులో భాగంగా బుధవారం యుపిఎస్ కంబాలాపూర్ పాఠశాలను మండల విద్యాధికారి జయ రాములు ఆకస్మికంగా సందర్శించటం జరిగింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టబడిన పాఠశాలల సంసిద్ధత కార్యక్ర