కడియం శ్రీహరి అరెస్టు
జనగాం, వరంగల్: చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఒక రోజు ముందు వరంగల్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని జనగాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.