కబడ్డీ విజేతలు వీరే

 

బచ్చన్నపేట. అక్టోబర్ 22 (జనం సాక్షి)

 

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని బీడీ కాలనీ పాఠశాలలో నిర్వహించినటువంటి కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతి వాణి స్కూల్ రెండవ బహుమతి పడమటి కేశపూర్ విద్యార్థులు ద్వితీయ బహుమతి అనుకున్నానుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న
వైయస్సార్ టిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి, బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, పడమటి కేశపురం సర్పంచ్ గిద్దెల రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి.రిటైర్డ్ ఆర్మీజంగిటి నరేష్. మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని ఓటమినే గెలుపుకు నిచ్చెనల్లాగా భావించి విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు .
. శనివారం ముగిసిన కబడ్డీ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ వాణి స్కూల్ బచ్చన్నపేట వారికి. ఎనిమిది వేల రూపాయలుబహుమతిగాఅందించారు . సెకండ్ ప్రైస్ పడమటి కేశవాపూర్ గెలుపొందగా 6000 బహుమతిగా అందించారు.