కమిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ సామల హేమ….

సీతాఫలమండి డివిజన్  ఎరుకల బస్తీలో జరుగుతున్న కమిటీ హాల్ నిర్మాణ పనులను    పరిశీలించిన  కార్పొరేటర్ సామల హేమ . అనంతరం ఆమె మాట్లాడుతూ 80 లక్షల వ్యయంతో కమిటీ హాల్ ను నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిర్మాణ  పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి ఏ ఈ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు