కలెక్టర్లతో ఎపి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎపి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్భాభావ పరిస్థితులు, మంచినీటి సరఫరా ఏర్పాట్లపై ఆరా తీశారు.