కలెక్టర్‌ భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులో పాల్గన్నారు.

శివంపేట: శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో సబ్‌ కలెక్టర్‌ భారతి పాల్గొన్నారు. భూసమస్యలు పరిష్కరించుకోటానికి రెవెన్యూ సదస్సులను సద్వియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి తహశీల్దారు శ్రీశైలం, ఆర్‌ఐ సంధ్యాదేవి, వీఆర్‌వోలు పాల్గొన్నారు.