కసీఆర్‌మెదక్‌నుంచి పోటీ చేసే అవకాశం
మెదక్ : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆధినేత కే చంద్రశేఖర్‌రావు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి .ఈ విషయంలో ఆయన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మెదక్ రాష్ట్ర రాజకీయాలు మార్చెందుకు ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.