కాంగ్రెస్ నేత ‘రేణుకాచౌదరిపై అట్రాసిటీ కేసు
ఖమ్మం: కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైరా కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తానని రేణుకాచౌదరి తన వద్ద రూ.1.10 కోట్లు తీసుకున్నారని భూక్యారాంజీ నాయక్ భార్య హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం అర్బన్ పోలీసులు 420, 506 సెక్షన్ల కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.