కాకతీయ యూనివర్శిటీ పరిధిలో రేపు జరిగే పరిక్షలు వాయిదా:రిజిష్టర్
వరంగల్: దేశవ్యాప్త బంద్ కారణంగా కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్శిటీ రిజిష్టర్ తెలిపారు. త్వరలో కొత్త షెడ్యుల్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.