కాపీ కొడుతూూ దొరికి.. చేయి కోసుకుని
ఖమ్మం, మార్చి 16: జిల్లాలోని దమ్మపేటలోని ఇంటర్ పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని మందలించినందుకు చేయికోసుకోబోయింది. కాపీ కొడుతున్న ఓ విద్యార్థిని ఇన్విజిలేటర్ గమనించి మందలించారు. దీంతో ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకునేందుకు యత్నించడంతో అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు.