కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

మెదక్‌: కొల్చారం లోతువాగు మలుపు వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.