కారు.బోల్తా.. ఒకరి మృతి

చేగుంట : మండలంలోని జాతీయ రహాదారిపై నార్సింగి సమీపంలో హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న ఇన్నోవా కారు  అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో డ్రైవర్‌ మృతి  చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.