కింగ్‌ఫిషర్ వ్యవహారంలో జోక్యం చేసుకోం: అజిత్‌సింగ్
న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల పరిధిలోరి రారని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్ వెల్లడించారు. కింగ్‌ఫిషర్ విమాన సంస్థ ఉద్యోగుల సమస్యల్లో జోక్యం చేసుకోలేమని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు.