కిక్ బాక్సింగ్ క్రీడాకారిణికి ఘన సన్మానం.* 28300/- ఆర్థిక సహాయం.
తానూర్ మండలంలోని
బెల్తరోడా గ్రామానికి చెందిన *గాగలేకర్ మనీష* కు భోసి గ్రామ పంచాయితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
మనీషా ప్రస్తుతం K.G.B.V భైంసాలో 10వ తరగతి చదువుతుంది. ఈమె చిన్నప్పటినుంచి చదువుతో పాటు ఆటలలో రాణిస్తున్నది. ఈ విషయాన్ని గమనించిన సాయికృష్ణ సర్ గారు
కిక్ బాక్సింగ్ లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ మండల, జిల్లా, రాష్ట్ర లో ప్రథమ స్థానంలో వచ్చేలా లా చేసాడు. జడ్చర్లలో జరిగిన రాష్ట్ర స్థాయిలో పోటీలలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. నవంబర్ నెలలో ఢిల్లీలో జరుగబోయే పోటీలలో ఇంటర్నేషనల్ పోటీలలో పాల్గొని అర్హత సాధించి తన ప్రత్యేకమైన ప్రతిభను చూపించాలంటే . తన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగా ఆ పోటీలలో పాల్గొన లేకుండ పోతన్నదని తెలుసుకొని అన్నా భావు సాటే కమిటీ అధ్యక్షులు శ్రీ ఉత్తం బాలేరావ్ మరియు కిమిటి
ముందుకు వచ్చి దాతల సహకారంలో సుమారు 80.000/- ఖర్చుల నిమితం కుమారి మనీషాకు అందజేయాలనీ పూనుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు బోసి గ్రామం గ్రామపంచాయతి,
V.DC. కమిటి, గ్రామప్రజల తరపున రూ॥ 283,00/- వేల రూపాయలు ఆర్థిక సహాయము చేసి,అమ్మాయికి శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్
1)శివరాత్రి ఆనంద్, 5,000/-
2) టక్కన్ రాజకుమార్ 1000/-
3) అవసలి పురుషోత్తం 2000/-
4) గంగుల చిన్నన్న టీచర్ 2000/-
5) యమ్మాయి నాగప్ప 1100/-
6) గాడే లచ్చరం 1100/-
7) తుంగెం ముత్యం 1000/-
8) మామూళ్ళ గంగాధర్ 1000/-
9) నర్సాపు మోహన్ 1000/-
10) పసల గంగాధర్ Hm. 1000/-
11) సాయినాథ్ గౌడ్ 1000/-
12) రవి పంచాయతీ కార్యదర్శి 1000/-
13) మాధస్తూ రమేష్ (మాజీ ఉప సర్పంచ్ ) 1100/-
14) Dr. అమృత్ వెటర్నరీ 1000/-
15) బాలేరావు పండరి 500/-
16) టక్కన హన్మాండ్లు 500/-
17) చాకలి నర్సయ్య డిలీర్ 500/-
18) గాడేకర్ మనోహర్ 500/-
19)గాడే శివనాథ్ 500/-
20) సల్ల లక్షమన్ 500/-
21) మారగొండ శంకర్ 500/-
22) బాలేరావు సాయినాథ్ 500/-
23) అల్లాకొండ సత్యనారాయణ 500/-
24) కోటి పిరజీ 500/-
25) చదలా భోజన్న. బీపీఎం. 500/-
26) కన్నోళ జగన్ 500/-
27)చాదల రాజన్న 500/-
28) నిలపు శివలింగు 100/-
29) నిలపు విశ్వనాథ్ 200/-
30) భాలెరావ్ విఠ్ఠల్ 500/-
మొత్తం రూ. 28300/- రూపాయలు అన్నభావు సాఠే కమిటీ అధ్యక్షులు గారికీ అందించారు..
ఈ విధముగా ఒక నిమ్న వర్గానికి చెందిన అమ్మయికి ఇంత ఆర్థిక సహాయం చేసినందుకు విరాళాలు ఇచ్చిన భోసి గ్రామ ప్రజానీకానికి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనీషా అమ్మయి మాట్లాడుతూ ఇంతటి ఆర్థిక సహాయం చేసిన భోసి గ్రామానికి రుణపడి ఉన్న అంటూ ఆనంద భాష్పలతో పలకరించి అందరి మన్నలను పొందినది..