కిటకిటలాడుతున్న కీసర ఆలయం

shivratri-devotees-1రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు శివలింగాలకు పాలాభిషేకం చేసి దీపాలను వెలిగించారు.