కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: మూడో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను భారతీయ రిజర్వు బ్యాంక్‌ ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను 25 బేసిన్‌ పాయింట్లు తగ్గించింది. 2012,  ఎప్రిల్‌  తర్వాత వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి నగదు నిల్వల నిష్పత్తిని 0.25 శాతినికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో బ్యాంకులకు రూ. 18 వేలకోట్లు అందుబాటులోకి రానున్నారు. 2012-13లో వృద్ధి రేటు అంచనాను 5.8 నుంచి 5.5 శాతానికి తగ్గించింది.