కుటుంబసభ్యులపై దాడి..30వేలు అపహరణ

నల్లగొండ: జిల్లాలోని నడిగూడెం మండలం గోపాలపురంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కొందరు దుండగులు ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులపై దాడి చేసి రూ.30 వేలు అపహరించుకునిపోయారు.