కూలిన పురాతన భవనం
చెన్నై: నగరంలో సుంగవర్ వీధిలో ఈ ఉదయం ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 4గురు శిధిలాలకింద చిక్కుకున్నారు. 2అంతప్తుల ఈ భవనంలో ఓ ప్రింటింగ్‌ప్రేస్ కూడా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.