కెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగ్ యూరే పుట్టినరోజు వేడుకకెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగ్ యూరే పుట్టినరోజు వేడుక


నాగర్ కర్నూల్ రూరల్ నవంబర్ 18(జనంసాక్షి):జిల్లా కేంద్రంలో జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లవెల్లి రోడ్డు లో గల స్టూడియో ముందు అన్న ఫోటోకు దండ వేసి స్మరించుకొని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం.ప్రసాద్ జిల్లా కోశాధికారి శీను తాలూకా అధ్యక్షుడు వీరేందర్ గౌడ్ సెక్రెటరీ శ్రీకాంత్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ సీనియర్ ఫోటోగ్రాఫర్లు అయినా రమేష్,నేతాజీ తాడూరు మండల అధ్యక్షుడు శివ మరియు ఫోటోగ్రాఫర్లు శంకర్,రాఘవులు,శివ,నరేష్,కుర్మయ్య, బెల్లం.నర్సింహ,కిషోర్,బురాన్,తాజ్,భీమయ్య లు పాల్గొన్నారు.