కేంద్రమే నిర్ణయం తీసుకోవా : కడియం శ్రీహరి
న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖను తెదేపా వెనక్కితీసుకోలేదని అఖిలపక్ష సమావేశానికి ఆ పార్టీ ప్రతినిధిగా హాజరువుతున్న కడియం శ్రీహరి అన్నారు. అఖిలపక్ష భేటీకి హాజరయ్యేముందు శ్రీహరి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని స్పష్టం చేశారు.