కేకే నివాసంలో టీ కాంగ్రెస్ ఎంపీలు భేటీ
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం ఈ సమావేశానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, మందా జగన్నాథం హాజరయ్యారు.