కేజ్రీవాల్ ఆరోపణలుఉ ఖండించిన పెట్రోలియంశాఖ
ఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను పెట్రోలియం శాఖ ఖండించింది. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాలకు బడే నిర్ణయాలుంటాయని పెట్రోలియం శాఖ తెలిపింది. వ్యక్తులు, సంస్థల ప్రభావం మా వ్యవస్థలో పని చేయవని స్పష్టం చేసింది. పారదర్శకంగా దృఢనిశ్చయంతో నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది.