కేటీపీఎస్‌లో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి
వరంగల్: కేటీపీఎస్ ఐదో దశలోని 9వ యూనిట్‌లోని బాయిలర్‌లో సాంకేతిక లోపం తెలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లో ఎయిర్‌ట్యూబ్ లీకేజీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఉత్పత్తి పునరుద్దరణకు రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం