కేటీపీపీలో సాంకేతిక లోపం : నిలిచిన విద్యుదుత్పత్తి
వరంగల్ : వరంగల్ జిల్లాలోని గణపురం మండలం, చెల్పూర్‌లో ఉన్న కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.