కేరళలో నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం….

హైదరాబాద్:రాష్ర్టాల ఆర్థిక మంత్రుల సమావేశం నేడు కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా జీఎస్‌టీపై రాష్ర్టాల ఆర్థికమంత్రులు చర్చించనున్నారు.