కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డ రావుల
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ తీరుపై టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ఏసీబీ పాత్ర లేకుండా కొన్ని ఛానెల్స్‌కు ఆడియో, వీడియో టేపులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ కాకుండా మరో ఏజెన్సీ ఉందని రావుల అన్నారు..v