కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు
హైదరాబాద్:ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి.హైదరాబాద్,విజయవాడలో ఆర్టీఏ అధికారులు ఈ తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు.నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 4బస్సులను స్వాధీనం చేసుకున్నారు.మరో 15 బస్సులపై కేసులు నమోదు చేశారు.