కొల్లాపూర్ ఎమ్మెల్యే మిస్సింగ్ టిపిసిసి సభ్యులు రంగినేని అభిలాష్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ శాసన సభ్యులు శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు గత 36 రోజులుగా నియోజకవర్గంలో ఎక్కడ కనబడటం లేదు._
ఎమ్మెల్యే హర్ష వర్ధన్ గారిని అక్టోబర్ 26న ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు. ఆరోజు నుండి ఈ రోజు వరకు MLA నియోజకవర్గానికి కూడా రాలేదు._
ఎమ్మెల్యేను బయటికి రానివ్వకుండా KCR గారు వారిని ఖైదీలుగా ప్రగతి భవన్ లోనే ఎందుకు నిర్బంధించారో చెప్పాలి._
MLAలు బయటకు వస్తే TRS, BJP పార్టీలు కలిసికట్టుగా చేస్తున్న నాటకాలు,నీచ రాజకీయాలు ప్రజలకు తెలుస్తాయని KCR గారు భయపడుతున్నారా ?_
ఎమ్మెల్యేను కాపాడి తిరిగి నియోజకవర్గానికి తీసుకురావాలని పోలీసులను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కంటే శివన్న గారు,జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రెటరీ రఫీ ఉద్దీన్ గారు,కొల్లాపూర్ టౌన్ ఉపాధ్యక్షుడు బాబా గారు, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు తగిలి కృష్ణయ్య గారు,రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ మొట్టే పరమేష్ గారు,పెంట్లవెల్లి మండల యూత్ కాంగ్రెస్ బోగ్యం నరసింహ నాయుడు గారు, తాలూకా సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేష్ యాదవ్ గారు,ఎల్లూరు గ్రామ అధ్యక్షుడు పరశురాం యాదవ్ గారు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమ్మన్న నాయుడు,నరసింహ, హుస్సేన్,సూర్య నారాయణ,పరమేష్,కృష్ణ,శరత్ గౌడ్,మహమూద్,అశోక్,శ్రీను,గంగా ధర్,పవన్ తదితరులు పాల్గొన్నారు._