కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలుచేసిన తమిళనాడు
ఢిల్లీ: కావేరీజలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రానికి విడుదల చేయాల్సిన కావేరీ జలాలను మధ్యలోనే ఆపేసినందుకు తమిళనాడు ఈ పిటిషన్ దాఖలుచేసింది.