కో-ఆపరేటివ్ ఎన్నికలు వాయిదా
సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): మెదక్ డివిజన్ పరిధిలోని మూడు సహకార సంఘాల చైర్మన్ పదవులకు జరిగే ఎన్నికలను శనివారంనాటికి వాయిదా వేస్తూ డివిజనల్ సహకార శాఖాధికారి వెంకటరెడ్డి తెలిపారు. మెదక్, చేగుంట, కిష్టాపూర్ సహకార సంఘాల సొసైటీల చైర్మన్ ఎన్నికలకు కోరం లేనందున వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు.