క్రిస్ గేల్ అవుట్ ,బెంగళూర్ 26/2
బెంగళూర్ :ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూర్ జట్టు ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. క్రిస్ గేల్ 13, రాహూల్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం 3.4ఓవర్లలో 26పరుగులు చేసింది. బెంగళూర్ జట్టు 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది.