క్వార్టర్‌ ఫైనాల్లో సుశీల్‌ కుమార్‌

లండన్‌: ఒలింపిక్స్‌లో మరో పతకానికి ఆశలు చిగురిస్తున్నాయి. భారత రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ 66కిలోల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కి చేరుకున్నాడు.