ఖమ్మంలో న్యాయవాదుల ఆందోళన
తెలంగాణకు ప్రత్యేక హైకోర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.