ఖమ్మం జిల్లా నేతలతో భేటీ కానున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఖమ్మం, వరంగల్‌ జిల్లాల నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రాంతీయ సమస్యలు, బయ్యారం ఉక్కు గనుల పోరాటంపై నాయకులతో కేసీఆర్‌ చర్చించినట్టు సమాచారం. హరీష్‌రావు , ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.