ఖమ్మం జిల్లా. పాలేరు నియోజకవర్గం
జనంసాక్షి.(16 సెప్టెంబర్) కూసుమంచి మండలంలో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల కృషి చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల 3 రోజుల వేడుకల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజున కూసుమంచి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన స్థలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కు ముఖ్య అతిథిగా హాజరైన *పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి * మరియు *ఎమ్మెల్సీ తాత మధు అనంతరం సభ ప్రాణగం నుంచి క్యాంప్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.