ఖిలాషాపూర్ విద్యుత్ ఉప కేంద్రంలో పర్నిచర్ ధ్వంసం
వరంగల్: వరంగల్ జిల్లాలోని ఖిలాపూర్ విద్యుత్ ఉపకేంద్రంలో రైతులు పర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ రోజు రైతులు ఖిలాపూర్ విద్యుత్ ఉపకేంద్రం ముట్టడించినారు విద్యుత్ కోతలకు నిరసనగా వారు పర్నిచర్ ధ్వంసం చేశారు.